Vodhe Vodhu Song Lyrics In Telugu from Mr.Lonely Movie

 తానాన ననన్నే.. తానాన ననన్నే

తానాన ననన్నే తానాన నా

తానాన ననన్నే.. తానాన ననన్నే

తానాన ననన్నే తానాన నా

వద్దే వద్దు సోదరా.. ప్రేమ ప్యారు లేవురా

చావే లేని గాయమై.. కాలమంతా సూపరా

మాటే వినకుంటే మనసే నేడు.. సోలో బతుకంటే సుఖమే చూడు

కాలం చూపించిన కథలో నేను.. ఓటమి వాకిట్లో శిలనయ్యాను

బ్రతికుండగానే నా గుండెను లాగి.. గుచ్చేసింది కాలం. నా ప్రాణం అయిపోయే

నానన ననన్నే.. నానన ననన్నే

నానన ననన్నే.. నానన నా

నానన ననన్నే.. నానన ననన్నే

నానన ననన్నే.. నానన నా

ఆ బాధలు మోస్తున్న బరువనిపించని.. డబ్బుకి తూకమేసి వదిలేసింది పొమ్మని

నా ధారిలో నేనుంటే ధరిచేరే మనసుని.. ముళ్ళల దారిలో పడేసింది రానని

కోపం వస్తే మనకు మనమే విలనే.. చేసిన పాపం మద్యం కడిగెను ఇలనే

కోపం వస్తే మనకు మనమే విలనే.. చేసిన పాపం మద్యం కడిగెను ఇలనే

అరె తమ్మి..! లవ్ లో పడడమెందుకు, ఇప్పుడిలా బాధ పడడమెందుకు.? కానీ పడ్డవాడెప్పుడు చెడ్డ వాడు కాదు.

ఈ పోర్లంతా ఇంతేరాబై, దోస్ సూపించి పెండను నాకిచ్చే టైపు.. అమ్మ బాబోయ్.

చావే లేదే.. కడ దారే చూడే, ఒంటరి నడకల్లో జీవమేదే

సాగే ఈడే సగమయ్యే తీరే.. నొప్పికి ఆవిరయ్యే జీవితాలే

సూటిగ ఎదురయ్యే ధైర్యం నాకున్న.. గతమును తలచి తలచి ఏడుస్తూ ఉన్న

నన్నే మార్చిన ప్రేమ.. నా ప్రాణం తీసేసిందే

నానన ననన్నే.. నానన ననన్నే

నానన ననన్నే.. నానన నా

నానన ననన్నే.. నానన ననన్నే

నానన ననన్నే.. నానన నా..

Movie: Mr.Lonely

Singer: Sri Tarak

Music: Nizani Anjan

Lyrics: Swathi Kiran Murthy

Song: Vadde Vaddu Sodarara

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here