Telugu Lyrics: Andala Chukkala, Venky

Andala Chukkala, Venky
Music: Devi Sri Prasad
Singers: Mallikarjun, Kalpana
Lyrics: Sahiti


అందాల చుక్కల లేడి
నా తీపి చక్కెర కేళి
ఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా….
జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరి
లక్కీగా రైల్లోకలిసిందా….


శని దోషం పోగొట్టే తన సుందర దరహాసం
కురిపిస్తే చేయిస్తా గుళ్ళో అభిషేకం
తన మౌనం అయిపోతే త్వరలో అంగీకారం
తిరుపతిలో పెట్టిస్తా మా పెళ్ళికి లగ్గం
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని ||అందాల||


ఏయ్ …. ముత్యంలాంటీ నీ నవ్వు
మొత్తం అంతా నాకివ్వు
బంగారంతో చేయిస్తా జడ పువ్వూ
నిగ నిగ మెరిసే నీ తనువు
సొగసరి కానుక నా కివ్వు
పువ్వులతోనే పుజిస్తా అణువణువూ
అరె సీతాకాలం మంచుల్లో ఒళ్లంటుందే జివ్వూ
ఎండాకాలం ముంజల్లే ఓ తియ్యని ముద్దివ్వూ
అరె వానాకాలం వరదల్లే ముంచేస్తుందే లవ్వూ
కాలాలన్నీ కరిగేలా నీ కౌగిలి వరమివ్వు 
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని
||అందాల||


స్వర్గంలోనే పళ్ళిళ్ళు అవుతాయంటూ పెద్దోళ్ళూ
చెప్పిన మాటే వినివుంటే నీ చెవ్వూ
ముగ్గులు పెట్టి వాకిళ్ళు ముంగిట వేసి పందిళ్ళూ
అందరికింక శుభలేఖలనే పంచివ్వూ
రేపంటూ మరి మాపంటూ ఇక పెట్టోద్దే గడువూ
నూరేళ్ళూ నిను పరిపాలించే పదవే రాసివ్వూ
మొత్తం నీపై పెట్టేశానే నా ఆశలు బరువూ

గట్టే నన్ను ఎక్కిస్తానని హామీ అందివ్వూ 
ఐ లవ్ యూ ఓ శ్రావణి నా కోసం నువ్ పుట్టావని
ఐ లవ్ యూ ఓ శ్రావణి  నా తోనే నువు వుంటావని
|| అందాలు|| 


hey andaala chukkala ledi 
naa teepi chekkarakeli 
innaallaku darSanamicchindaa
jagadaamba chaudari gaari 
panchaamgam lekkalu kudiri 
luckyga raillo kalisindaa
sani dosham pogatte tana sundara darahaasam
kuripiste cheyistaa gullo abhishekam
tana maunam ayipote tvaralo angeekaaram
tirupati lo pettistaa maa pelliki laggam


I Love You O Sraavani naa kosam nuvvu puttaavani
I Love You O Sraavani naa tonE nuvvu untaavani


hey mutyam laanti ni navvu 
mottam anta naakivvu
bangaaram tho cheyistaa jada puvvu
niga niga merise ni tanuvu 
sogasari kaanuka naakivvu
puvvulatone poojistaa anuvanuvu


arey seetaakaalam manchulone ollantunde jivvu
enadaakaalam munjalle o tiyyani mudduvvu
arey vaanaakaalam varadalle munchestumde love
arey kaalalaanni karigelaa ni kaugili varamivvu


I Love You O Sraavani naa kosam nuvvu puttaavani
I Love You O Sraavani naa tonE nuvvu untaavani


svargamlone pellillu avutaayantu peddollu
cheppinaa maate vinivunte ni chevvu
muggulu pette vaakillu mungita vesi pandillu
andarikinka subhalekhalane panchivvu


repantu mari maapantu ika pettodde gaduvu
nurellu ninu paripaalinche padave raasivvu
mottam nIpai petttesaane naa asala baruvu

gatte nannu ekkistaanani haami naakivvu

Leave a Comment