Tippiri Tippiri Tata Song Lyrics in Telugu Mail Movie 2021

 హే.. బొమ్మా బొరుసంటు వేసే పంట.. ఏదో ఒకటేనంట కోతికొమ్మొచ్చి నిన్నే గిచ్చి.. రేపే నీలో తంటా గుబులేదో గూడు.. అల్లినాదే ఇయ్యాలే పొద్దూ మాపు.. సోయే లేదాయే పారే నీరు జారే తీరు మారేనా.. తోవే కూడేనా