Evadu Evadu Song Lyrics from Seethayanam Movie

ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా ఎవడు ఎవడు ఎవడు అంటున్నా ఎదురు ఎదురు ఎదురు వెళ్తున్నా అభాగినుల బలిచేసే… అమానవుడు ఎవ్వడంటూ కపోతాల చిదిమేసే… కిరాతకుడు ఎవ్వడంటూ అభాగినుల బలిచేసే… అమానవుడు ఎవ్వడంటూ