Chukkala Chunni Song Lyrics In Telugu

 హే చుక్కల చున్నీకే… నా గుండెను కట్టావే ఆ నీలాకాశంలో… గిర్రా గిర్రా తిప్పేసావే మువ్వల పట్టీకే… నా ప్రాణం చుట్టావే నువ్వెళ్ళే దారంతా…  అరె..! గళ్ళు గళ్ళు మోగించావే వెచ్చా వెచ్చా ఊపిరితోటి… ఉక్కిరి బిక్కిరి చేశావే