Telugu Lyrics: Andala Chukkala, Venky

Andala Chukkala, VenkyMusic: Devi Sri PrasadSingers: Mallikarjun, KalpanaLyrics: Sahiti అందాల చుక్కల లేడినా తీపి చక్కెర కేళిఇన్నాళ్ళకు దర్శనమిచ్చిందా….జగదాంబ చౌదరిగారి పంచాంగం లెక్కలు కుదిరిలక్కీగా రైల్లోకలిసిందా…. శని దోషం పోగొట్టే తన సుందర దరహాసంకురిపిస్తే చేయిస్తా గుళ్ళో