నిదరే కల అయినదీ, కలయే నిజమైనది! – తెలుగు పాటల తోరణాలు

నిదరే కల అయినదీ, కలయే నిజమైనది!బతుకే జత అయినదీ, జతయే అతనన్నదిమనసేమో ఆగదూ, క్షణమైనా తోచదూమొదలాయే కథే ఇలా!… నిదరే కల అయినదీ చరణం 1:వయసంతా వసంత గాలి – మనసనుకో, మమతనుకోఎదురైనది ఎడారిదారి – చిగురులతో, చిలకలతోయమునకు