ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులో – తెలుగు పాటల తోరణాలు

ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులోఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులేపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో తెలుసునా ఆ ఆ ఆ ఆ ఆ ఆపూలదండలో దారం దాగుందని తెలుసునుపాలగుండెలో ఏది దాగుందో