Nadikudi Railanti Sodaraa Song Lyrics In Telugu from Bomma Blockbuster Movie

బావా ఆఆ ఆ ఆఆ ఆ……..

ఓ ఓఓఓ ఓఓఓ ఓయ్…… బావా

నా ఖర్సుకు లేవని… కొత్త చెఱువు పనికెళ్తే, ఏఏ ఏ

నా ఖర్సుకు లేవని… కొత్త చెఱువు పనికెళ్తే

నా సోకు సూసినాడు… నా రూపు సూసినాడు

ఒంగోని సూసినాడు… తొంగోని సూసినాడు, మీసాలు దువ్వినాడు

ఆ… గల గల గల గల గల పారే సెలయేరంటా

గోరింకలతో గారం చేస్తూ… రాగాలేంటే సిలకా, సిలకా

ఆ హా హా… సుర సుర సురకత్తెల లాగ కత్తెరలేసి

టక్కులు చేసి టెక్కులు పోయే… టక్కరి మూకుందెనకా, ఉందెనకా

సిలకా సిలకా సిలకా… సిలకా అటు సూడే

నడికుడి రైలంటి సోదరా… వినగడి ఫోజంటే నీదిరా

నడికుడి రైలంటి సోదరా… ఆఆ ఆ

నడకన నీ సాటే లేరురా… ఆఆ ఆ

(బ్రోవ భారమా…ఆ ఆ ఆఆ

బ్రోవ భారమా… రఘురామా

బ్రోవ భారమా… రఘురామా

భువనమెల్ల నీ వై నన్నొక్కని

బ్రోవ భారమా… రఘురామా)

ఆ ఆ… ఎగాదిగా నూబాటున… తదేకంగా ఓ చోటున

మెదడుకి మేతెట్టలే… ఏ ఏ ఏ

రమారమి నే చూసిన… కధే కధ నే రాసిన

సోకులు సేబట్టలే… ఏ ఏ ఏఏ

కలిపితే ఆరు… మూడు మూడు

కలపను అంటే అది పోరు

జోరుగ పోరు హొరాహొరని

కధకుడి నగవరి సూపెడదాం

నడికుడి రైలంటి సోదరా… వినగడి ఫోజంటే నీదిరా

నడకన నీ సాటే లేరురా… ఆఆ ఆ

ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ… ఆ ఆఆ ఆ ఆఆ ఆ

Movie: Bomma Blockbuster

Singer: Vaikom Vijayalakshmi

Music: Prashanth R Vihari

Lyrics: Vivek Athreya

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here